సామెత: అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.
అర్థం: సొంతం కాని పరాయి సొమ్మును, ఎలాంటి బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు చేసే వారిని ఉద్దేశించి ఈ మాట చెబుతుంటారు.
వార్తలు
సామెత- దాని అర్థం


