గోముఖాసనం వేయడం వల్ల భుజాలు, వెన్నుపూస బలపడతాయి. వెన్నుముక నిటారుగా మారి భంగిమ మెరుగుపడుతుంది. కాళ్లు, తొడలు మరియు తుంటి భాగాల కండరాలు సాగుతాయి. కీళ్ల నొప్పులు, బిగుసుకుపోయిన కండరాలు సడలుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళనలు తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
ఆరోగ్యం
గోముఖాసనం వల్ల కలిగే లాభాలు


