హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆంధ్ర కోటకు తాగునీరు విడుదల చేయాలి'

KRNL: తుంగభద్ర డ్యాం 88 TMCలకు చేరిన నేపథ్యంలో ఆంధ్ర కోటకు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ఏపీ స్టేట్ కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప కోరారు. ఈ మేరకు తుంగభద్ర JEకి వినతిపత్రం అందజేశారు. రాయలసీమ ప్రజల తాగునీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నీరు విడుదల చేస్తామని జేఈ సానుకూలంగా స్పందించినట్లు దేవేంద్రప్ప తెలిపారు.