హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

W.G: ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం క్లస్టర్-2 పరిధిలో ‘రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికి’ కార్యక్రమం 100 శాతం పూర్తయిన సందర్భంగా శుక్రవారం మార్టేరు గ్రామంలోని వేణుగోపాల శ్రీ ఆడిటోరియంలో అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.