ప్రకాశం: మద్దిపాడు(M) వెల్లంపల్లి సమీపంలోని జాతీయ రహదారి వద్ద సోమవారం గుర్తుతెలియని మహిళలు గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. మహిళ తలపై బలమైన గాయాలు ఉండడంతో మహిళలు రాయితో దాడి చేసే హతమార్చినట్లుగా పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని వ్యక్తులు చేతిలో మహిళ హత్య


