హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య

ATP: ఉరవకొండ మండలం పెన్న హోబిలం గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సోమవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న  పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఉరవకొండ-పెన్నహోబిలం APSRTC టికెట్లు లభించాయని ఎస్ఐ జనార్దన్ నాయుడు తెలిపారు. అతని సమాచారం తెలిసిన వాళ్లు CI:9490108514, SI: 9440740876 ఫోన్ చేయాలని పోలీసులు కోరారు.