కోనసీమ: కొమరాజులంక ఎస్సీ పేట చర్చి నుంచి ఏటిగట్టు వరకు సుమారు కిలోమీటరు రోడ్డు ఏళ్లుగా అధ్వానంగా ఉంది. రోడ్డు దుస్థితితో అరటి రైతులు, రోగులు, గర్భిణులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్సులు, స్కూల్ బస్సులు సైతం ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును వెంటనే నిర్మించాలని కోరుతున్నారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: అధ్వానంగా రోడ్డు.. తరాలు మారినా మారని దుస్థితి


