హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమానాస్పదంగా మృతదేహాం కలకలం..!

GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. మృతదేహం పూర్తిగా పాడై ఎముకల గూడుగా మారింది. సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టినారు. జుట్టు పొడవుగా ఉండడంతో మహిళా మృతదేహంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.