సత్యసాయి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదటి రోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పాల్గొన్నారు. సభలో వివిధ అంశాలపై శాసనసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె క్షుణ్ణంగా సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి సవిత


