E.G: రాజనగరం మండలం తోకాడకు చెందిన సాధారణ కుటుంబ మహిళ రాజకుమారి దయానా 'బిగ్‌బాస్ అగ్నిపరీక్ష'కు ఎంపికై ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో కార్యక్రమంలో రాణిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సాధించడంతో గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బిగ్‌బాస్ అగ్నిపరీక్షకు ఎంపికైన యువతి


