హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇక నేవీ, అత్యవసర, వీఐపీ సేవలకే విశాఖ ఎయిర్‌పోర్ట్

VSP: విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ (INS Dega) సాధారణ పౌర విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. అన్ని కమర్షియల్ విమాన ప్రయాణాలు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి మారాయి. ఇప్పుడు విశాఖ ఎయిర్‌పోర్ట్ కేవలం భారతీయ నావికాదళ (Navy) అవసరాలకు, అత్యవసర పరిస్థితికి, వీఐపీ రాకపోకలకు మాత్రమే ఉపయోగపడుతుంది.