హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో తప్పిన ఘోర ప్రమాదం

KRNL: ఆదోని పట్టణ శివారులోని ఆలూరు రోడ్డులో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. అతివేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై నిలిపి ఉన్న ఐచర్ లారీని ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. లారీ అదుపుతప్పి పొలాల్లోకి పల్టీ కొట్టింది. బస్సులో ప్రయాణికులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ.. ఊపిరి పీల్చుకున్నారు.