GNTR: పెదకాకాని ఆటోనగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి గుర్తుతెలియని వాహనం వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాహనం ఢీకొని మృతి


