హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు శ్రీశైలానికి 62,848 క్యూసెక్కుల వరద..!

NDL: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం ఉదయం 62,848 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. 45,146 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 876.499 అడుగులుగా, నిల్వ 170.664 టీఎంసీలుగా ఉంది. పూర్తి సామర్థ్యం 215.810 టీఎంసీలు కాగా, 79.08 శాతం నిల్వ ఉంది.