ప్రకాశం: గుడ్లూరు(M) మోచర్ల గ్రామ సమీపంలో లారీ ఢీకొనగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రమాదంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంఘటనా స్థలంలోని వృత్తి చెందాడు. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.లారీ వెనకనుంచి గుద్దినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
లారీ ఢీకొని వ్యక్తి మృతి


