హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీ పర్యటన వివరాలు ఇవే..!

NGKL: ఉప్పునుంతల మండలంలో ఈ రోజు నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి పర్యటించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షులు లక్ష్మి నారాయణ తెలిపారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో దాదాపు 3 కోట్లతో ఏర్పాటు చేస్తున్న విత్తనాల డీకార్టికేటర్‌కు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ఎంపీ మల్లురవి ముఖ్య అతిథిగా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు.