హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ ప్రాజెక్టు సొరంగంలో కార్మికుడు మృతి

ప్రకాశం:  దోర్నాల(M)వెలుగొండ ప్రాజెక్టు రెండవ సొరంగంలో కార్మికుడు మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేస్ట్ పైపులను తొలగిస్తున్న సమయంలో మొంటి లాల్ అనే కార్మికుడిని వెనక నుంచి హైడ్రా యంత్రం ఢీకొట్టింది. మొదట తీవ్రంగా గాయపడ్డ కార్మికుడిని దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.