హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురిజేపల్లి గ్రామంలో మంచినీటి కష్టాలు

BPT: సంతమాగులూరు(M) గురిజేపల్లి గ్రామంలో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి గ్రామంలో వెంటనే మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.