NTR: రెడ్డిగూడెం మండలం సీతారాంపురంలోని MPP పాఠశాల ఎదుట రోడ్డుపై నీరు నిలిచి బరదమయంగా మారింది. 1-5వ తరగతి విద్యార్థులు మురుగునీటిలోనే పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డును డెవలప్ చేయాలని, మురుగు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల రోడ్డా.. లేకా మురుకి గుంటనా..!


