హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కొండమూడులో ఆలయాల శంకుస్థాపన

PLD: జిల్లాలోని పిడుగురాళ్ల 5వ వార్డు పులిచింతల ఆర్‌అండ్‌ఆర్‌ కొందమోడు సెంటర్‌లో టీటీడీ శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో శివాలయం, వేణుగోపాల స్వామి ఆలయాల నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఆలయాల నిర్మాణంతో గ్రామస్తులు, పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ స్థలంలో అధికారులు, గ్రామస్తులు కొలతలు తీసి ముగ్గు వేశారు.