NZB: పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లికి చెందిన శ్రావణ్ కుమార్ రోడ్డు ప్రమాదం కేసులో రియాద్ జైలులో మగ్గుతున్నాడు. అక్కడ కోర్టు విధించిన రూ. 84 లక్షల బ్లడ్మనీ చెల్లిస్తేనే విడుదల సాధ్యమవుతుంది. అంత స్థోమత లేక నిరుపేద కుటుంబం విలవిల్లాడుతోంది. దివ్యాంగురాలైన భార్య మమత చంటిబిడ్డతో దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుటుంది.
తెలంగాణ
VIDEO: పొట్టకూటి కోసం వెళ్లి జైలు పాలు.. సాయం కోసం ఎదురుచూపు


