హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉదండాపూర్ భూసేకరణలో అక్రమాలు: ఎమ్మెల్యే

MBNR: ఉదండాపూర్ భూసేకరణలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన తహసీల్దార్, గిర్దావర్లపై చర్యలకు కలెక్టర్ ఇప్పటికే సీసీఎల్‌ఏకు సిఫార్సు చేశారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. వారిని సస్పెండ్ చేసి, అక్రమంగా చెల్లించిన పరిహారాన్ని రికవరీ చేసేలా అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు.