సిరిసిల్ల: వేములవాడ సాయిబాబా ఆలయంలో నాగుల చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. నాగదేవతకు పాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం కోసం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
సాయిబాబా ఆలయంలో భక్తిశ్రద్ధలతో నాగుల చవితి


