KDP: బ్రహ్మంగారిమఠంలో జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మనవరాలు శ్రీ ఈశ్వరీ మహాదేవి 323వ జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ ఈశ్వరీమాతకు 108 కలశ స్నపనాభిషేకం నిర్వహించనున్నారు. శ్రీ ఈశ్వరీదేవి మఠాధిపతి శ్రీ వీర శివకుమారస్వామి ఆధ్వర్యంలో జరిగే వేడుకలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడే ఈశ్వరీ మహాదేవి జయంతి ఉత్సవాలు


