హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీఐ సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సెలింగ్ ప్రకటన

SKLM: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి మిగిలి ఉన్న సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఐటీఐ ప్రవేశాల జిల్లా కన్వీనర్ ఎల్. సుధాకరావు తెలిపారు. ఈ నెల 19వ తేదీలోగా itiadmissions.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.