హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రియుడి చేతిలో ప్రియురాలి హతం

HYD: బాలాపూర్‌ పరిధి బిస్మిల్లా కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు యువతిని హత్య చేశాడు. మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి వదిలివెళ్లిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.