హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల

SDPT: సర్వే ప్రక్రియ ముగియడంతో ఎన్నికల అధికారులు నేడు డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు. భారీగా ఓట్ల తొలగింపు ప్రచారం నేపథ్యంలో దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జాబితా ఆన్‌లైన్, ప్రభుత్వ కార్యాలయాల్లో లభించనుంది. పేరు లేనివారు BLOలను సంప్రదించాలని వారు సూచించారు.