NLG: తిప్పర్తి మండలం తానేదార్‌పల్లిలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రామం నుంచి శేషమ్మగూడకు వెళ్లే ప్రధాన రహదారిలో మలుపు వద్ద పలువురు చెత్తా చెదారాన్ని ఇష్టరాజ్యంగా పడేస్తున్నారు. ఈ కారణంగా దుర్వాసన వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మురుగు కాలువలు నిర్వహణ సైతం సక్రమంగా లేదని అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
అధ్వానంగా మారిన ప్రధాన రహదారి


