హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తగూడెం సమస్యలపై నేడు 'డయల్ యువర్ MLA'

BDK: కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వివరించేందుకు ఎమ్మెల్యే లైవ్ కార్యక్రమం సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య 8500269638 నంబర్‌కు ఫోన్ చేసి, స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లవచ్చు అన్నారు.