హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుంతల మయంగా రోడ్డు.. ప్రయాణికుల ఇబ్బందులు

KMR: బిచ్కుంద మండల కేంద్రం నుంచి రాజుల్లా గ్రామానికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. వర్షాలకు రహదారి బురదమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. వాహనదారులు గుంతల్లో ప్రయాణించేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.