హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో మండల స్థాయి ప్రజావాణి

BDK: జిల్లా వ్యాప్తంగా నేడు మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు.