ADB: గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పనిచేయాలని DCC అధ్యక్షుడు నరేశ్ జాదవ్ సూచించారు. నిన్న రాత్రి బోథ్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మల్లెపూల సత్యనారాయణతో సమావేశమై మాట్లాడారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. నాయకులు షాకీర్, గిరీష్, శామేందర్ తదితరులున్నారు.
తెలంగాణ
గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి: నరేశ్ జాదవ్


