హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రోన్ ఆపరేటర్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

పెద్దపల్లి జిల్లా వ్యవసాయ డ్రోన్ ఆపరేటర్ యూనియన్ సంఘానికి నూతన కమిటీ ఏర్పాటైంది. స్థానికంగా యూనియన్ సంఘ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా అగ్గి శ్రవణ్ ఉపాధ్యక్షుడిగా సబ్బని సందీప్, క్యాషియర్‌గా చుంచు ప్రేమ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.