ADB: పల్లెలు పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి ఉంటేనే జిల్లా బాగుంటుందని అంశంతోనే తాము అందరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రతి అభివృద్ధి పనుల్లో కేంద్రం భాగ్యస్వామ్యం ఉందన్నారు.
తెలంగాణ
ప్రతి అభివృద్ధి పనుల్లో కేంద్రం భాగ్యస్వామ్యం: ఎంపీ నగేష్


