SRPT: సూర్యాపేట మండల పరిధిలోని తిమ్మాపురం ఎస్ఆర్ఎస్పీ కెనాల్ సమీపంలోని జియో బంక్ వద్ద ఆదివారం రాత్రి కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని సేఫ్టీ బెలూన్లు సమయానికి తెరుచుకోవడంతో బాలెంల గ్రామానికి చెందిన డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అదుపుతప్పిన కారు.. తప్పిన ప్రమాదం


