WGL: కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌తో పాటు డివిజన్ రెవెన్యూ కేంద్రాలు, మండల పరిషత్ కార్యాలయాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారులకు ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని సూచించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
తెలంగాణ
'నేడు MPDO కార్యాలయంలో ప్రజావాణి'


