ADB: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. ఇవాళ ఉట్నూర్ మండల కేంద్రంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాలలో పాల్గొంటారని పేర్కొన్నారు. తిరిగి రేపు ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు జిల్లాలోొ పర్యటించనున్న మంత్రి జూపల్లి


