NRML: బాసర పరిసర రైతాంగానికి శుభవార్త. లిఫ్ట్ ఇరిగేషన్‌కు నూతన మూడో పంపు మోటార్ బాసరకు చేరుకుంది. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కృషితో వచ్చిన ఈ పంపును నాలుగైదు రోజుల్లో అమర్చనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కొత్త పంపు అందుబాటులోకి వస్తే రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయని అధ్యక్షుడు ఎండీ. అగ్జర్ పేర్కొన్నారు.
తెలంగాణ
బాసర లిఫ్ట్ ఇరిగేషన్‌కు కొత్త పంపు


