హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొలంలో బోరు మోటర్ కేబుల్ వైర్ చోరీ

MBNR: నవాబ్‌పేట మండలం దేపల్లి గ్రామంలో పొలంలోని బోరు మోటర్‌కు ఉన్న కేబుల్ వైర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. వాచ్‌మన్ నరేశ్ గౌడ్ ఆదివారం ఉదయం గమనించి యజమాని బిక్కునాయక్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వాకిటి నరేందర్ తెలిపారు.