హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

NZB: ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సర్వే ఈ నెల 10న ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను సంబంధిత అధికారులు ప్రకటించనున్నారు. 17 నుంచి సెప్టెంబరు 16వ తేదీ వరకు ఓటర్లు అభ్యంతరాలు తెలపొచ్చు. వాటిని అక్టోబరు 15వ తేదీ లోపు పరిష్కరించి తుది జాబితాను అదే నెల 19వ తేదీన ప్రకటించనున్నారు.