హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి: కలెక్టర్

SRPT: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మండల స్థాయిలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి ప్రతి సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు.