WNP: కార్మికులకు చట్టబద్ధమైన కనీస వేతనాలు అందేలా పోరాడాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణకుమార్ అన్నారు. గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ వర్కర్స్ సీనియర్ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తున్న కనీస వేతనాలు కార్మికులు, వారి కుటుంబాల వాస్తవ అవసరాలకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు.
తెలంగాణ
'కార్మికులకు కనీస వేతనాలు అందేలా పోరాడాలి '


