WGL: నెక్కొండ మండలం మూఢండా తండాలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన కెలోత్ సురేష్ (22) ఆన్లైన్ గేమ్‌లో రూ.4 లక్షలు నష్టపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. తీవ్ర మనస్తాపంతో ఈ నెల 11న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
తెలంగాణ
యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్


