హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMA పరీక్షల్లో హేమ వర్షిణి సత్తా

GNTR: జాతీయ స్థాయి ప్రొఫెషనల్ కోర్సు CMA పరీక్షల్లో మంగళగిరికి చెందిన కొక్కుల హేమ వర్షిణి 800 మార్కులకు 519 (65%) సాధించి ఉత్తీర్ణులయ్యారు. దేశవ్యాప్తంగా రెండు గ్రూపుల్లో కేవలం 32 శాతం మందే ఉత్తీర్ణత సాధించిన వేళ, ఆమె ఈ విజయాన్ని అందుకోవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.