హైదరాబాద్: 28°C
తెలంగాణ

ATC శిక్షణార్థులకు నెలకు రూ. 2 వేలస్టైఫండ్: మంత్రి

MBNR: గ్రామీణ యువతకు ఆధునిక సాంకేతిక విద్యతో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం పల్లమడిలో రూ. 43.4 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 119 ATCలు ఏర్పాటు చేసి, శిక్షణార్థులకు నెలకు రూ. 2 వేల స్టైఫండ్ అందిస్తామని తెలిపారు.