MLG: వాజేడు మండలం ఇసుకవాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను వేగంగా పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఈ మోహన్ సూచించారు. ఆదివారం పనులను పరిశీలించిన ఆయన, వర్షాలు, వరదలు తగ్గినందున పనుల్లో వేగం పెంచాలని నిర్మాణ సంస్థ అధికారులను ఆదేశించారు. అనంతరం జాతీయ రహదారి బీటీ పనులను కూడా పరిశీలించారు. అధికారులు ఆయన వెంట ఉన్నారు.
తెలంగాణ
'వంతెన పనులు వేగవంతం చేయాలి'


