NLG: మర్రిగూడ మండల పరిధిలోని శివన్నగూడెం ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరగాతిన పూర్తి చేయాలని ELV భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి మర్రిగూడ గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ.. పనులు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పనులు పూర్తి చేయకుంటే ప్రజలు, ప్రజాసంఘాలను సమీకరించి ఉద్యమం చేపడతామన్నారు.
తెలంగాణ
'ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి'


