NLG: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ నిలువుటద్దమని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని గొల్లగూడ పెద్దబండలో శ్రావణమాస బోనాల సందర్భంగా ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ
'బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం'


