WGL: మహానగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహిస్తారు. నగరంలోని 66 డివిజన్లలోని ప్రజా సమస్యలపై కమిషనర్ వెంకన్న వినతిపత్రాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు అదనపు కమిషనర్ జోనా తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని ఆయన అన్నారు.
తెలంగాణ
నేడు గ్రేటర్‌లో ప్రజావాణి కార్యక్రమం


