SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో నేడు శ్రావణమాసం తొలి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాత సేవలో రుద్రాభిషేకం, శివార్చన, పార్వతీ, సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అమ్మవారిని కుంకుమార్చన, మంగళ హారతి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు దర్శించుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: కేతకిలో శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు


